CM Jagan: పేదలకు మంచి చేస్తే అడ్డుకోవడమే చంద్రబాబు అండ్ కో పని
CM Jagan: ఇళ్ల నిర్మాణాల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్
CM Jagan: పేదలకు మంచి చేస్తే అడ్డుకోవడమే పనంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే దుర్మార్గంగా కేసులు వేసి అడ్డుకున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పైలాన్ ఆవిష్కరించి ప్రారంభించారు సీఎం జగన్. మూడేళ్లుగా కేసులపై పోరాడుతూ గెలిచామని.. ఇది పేదల విజయమని అన్నారు.