Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో.. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు
Chandrababu: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో.. బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు న్యాయమూర్తి. బెయిల్ పిటిషన్‌ను పరిశీలించి లిస్టింగ్ చేస్తానని తెలిపారు.