Botsa Satyanarayana: సినీపరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా..?
Botsa Satyanarayana: చిరంజీవి వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
Botsa Satyanarayana: చిరంజీవి వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వం.. ప్రభుత్వం పని చేస్తుంది సినిమా గురించి చేయదన్నారు మంత్రి బొత్స. ఎవరు పిచుక..? ఎవరు బ్రహ్మాస్త్రమని ప్రశ్నించారు. సినీపరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి ఉద్దేశమా..? అని అడిగారు. సినీపరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకుంటున్నారా..? అంటూ చిరంజీవికి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం కురిపించారు.