Bandaru Satyanarayana: నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో బండారు సత్యనారాయణ
Bandaru Satyanarayana: అరండల్‌పేట, నగరపాలెం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
Bandaru Satyanarayana: మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.గుంటూరులో అరండల్ పేట,నగరపాలెం పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంత్రి రోజాను దుర్భాషలాడారంటు నగరపాలెంలో కేసు నమోదవ్వగా, అరండల్‌పేటలో సిఎంను దుర్భాషలాడారంటూ మరోకేసు నమోదైంది.