Balineni: సీఎం జగన్‌తో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి భేటీ
Balineni: ఇటీవల పార్టీ రిజినల్ కో ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా
Balineni: సీఎం వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. తాడేపల్లికి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాలినేని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న బాలినేని..ఇటీవల పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. గతంలోనే సీఎం జగన్ బాలినేని పిలిపించి రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లా సహా తన నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపై సీఎంతో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చర్చించారు.