Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం.. గిల్కెసూగూరు క్యాంపులో బాలిక దారుణ హత్య
Kurnool: పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో మరో ఇద్దరు యువకులు
Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం చోటు చేసుకుంది. రాయచూరు జిల్లా గిల్కెసూగూరు క్యాంపులో బాలిక దారుణ హత్యకు గురయ్యింది. బుడగ జంగాలకు చెందిన ముగ్గురు యువకులు కలిసి..పొలంలో బాలికను చంపి చెట్టుకు ఉరేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు.