Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్

Andhra Pradesh: చంద్రబాబు రాజకీయంగా, తండ్రిగా, అల్లుడిగా విఫలమయ్యారు -మంత్రి నాని

Update: 2021-05-07 09:13 GMT
AP Minister Kodali Nani Fire on Chandrababu
కొడాలి నాని (ఫోటో ది హన్స్ ఇండియా)
  • whatsapp icon

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయంగా, తండ్రిగా, అల్లుడిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అనే స్మశానానికి చంద్రబాబు కాటికాపరి లాంటి వారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌పై చంద్రబాబుకు మోడీని ప్రశ్నించే దమ్ముందా అని ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని.

Full View


Tags:    

Similar News