Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Chandrababu Quash Petition: నిన్నటితో చంద్రబాబు కస్టడీ ముగిసిన నేపథ్యంలో.. క్వాష్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు

Update: 2023-09-25 08:12 GMT

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Chandrababu Quash Petition: సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఈరోజు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Tags:    

Similar News