YS Jagan - Delhi Tour: ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్‌

YS Jagan - Delhi Tour: జలవివాదాలు, ప్రాజెక్టులపై ప్రధాని మోడీతో చర్చించనున్న జగన్‌...

Update: 2022-01-03 04:06 GMT
AP CM YS Jagan Going Delhi Today 03 01 2022 11 AM | AP Live News

YS Jagan - Delhi Tour: ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్‌

  • whatsapp icon

YS Jagan - Delhi Tour: ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు ఏపీ సీఎం జగన్‌. సాయంత్రం ప్రధాని మోడీని కలువనున్నారు. ఇందులో భాగంగా... జలవివాదాలు, ప్రాజెక్టులపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు‌. మోడీతో భేటీ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News