Chittoor: చిత్తూరు జిల్లా నల్లగుంట్లపల్లెలో విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

Chittoor: అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు

Update: 2023-08-20 06:31 GMT

Chittoor: చిత్తూరు జిల్లా నల్లగుంట్లపల్లెలో విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం నల్లగుంట్లపల్లెలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. పంట పొలాల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఏనుగు బలంగా ఢీకొట్టడంతో.. విద్యుత్ స్తంభం విరిగిపడింది. స్తంభం విద్యుత్ తీగలు ఏనుగుపై పడటంతో..అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న రైతులు... అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Tags:    

Similar News