Pawan Kalyan: క్రేన్‌ పై వచ్చి పవన్‌కు శాలువా కప్పి.. పూలమాల వేసిన ఓ అభిమాని

Pawan Kalyan: పవన్‌ ర్యాలీలో ఆసక్తికర సంఘటన

Update: 2023-07-17 10:25 GMT

Pawan Kalyan: క్రేన్‌పై వచ్చి పవన్‌కు శాలువా కప్పి.. పూలమాల వేసిన ఓ అభిమాని

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో పర్యటించారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుపతి ఎస్పీ ఆఫీస్‌ వరకు భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అయితే.. ఈ ర్యాలీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని క్రేన్‌పై వచ్చి పవన్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News