Tirumala: తిరుమలలో ఎవరికి దక్కని అద్భుత భాగ్యం
Tirumala: త్వరలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కూడా పరదాలు సిద్ధం
Tirumala: తెరతీయరా స్వామి అంటూ తిరుమల వెంకన్నపై వచ్చే పాటలు భక్తి భావంలోకి తీసుకెళుతుంటాయి. తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామివారికి ఎన్నో ఏళ్లుగా పరదాలను కానుకగా సమర్పించి ఆయన సేవలో తరిస్తున్నారు. త్వరలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కూడా పరదాలను సిద్ధం చేశారు. స్వామికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతం అంటున్న పరదాల మణి.