TTD: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

TTD: రెండు కోట్ల విలువ గల బంగారు తామర పుష్పాలు అందజేత

Update: 2023-09-06 11:31 GMT

TTD: తిరుమల శ్రీవారికి రూ.2కోట్ల విలువైన బంగారు పుష్పాలు

TTD: తిరుమల శ్రీవారికి మరో అరుదైన ఆభరణాన్ని ఓ భక్తుడు అందించారు. కడపకు చెందిన డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి అనే భక్తుడు స్వామివారికి రెండు కోట్ల విలువ గల బంగారు తామర పుష్పాలను టీటీడీకి అందజేశారు. భక్తుడు రాజీవ్‌రెడ్డి శ్రీవారికి 108 బంగారు తామర పుష్పాలను ఓ ప్రముఖ జ్యువెలర్స్‌ సంస్థ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించారు.

Tags:    

Similar News