వరుస ఎదురుదెబ్బలతో అధికార పార్టీ రూటు మార్చుకుంటుందా? ఇకపై మరింత వ్యూహాత్మకంగా వ్యవరించాలని నిర్ణయించుకుందా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయ్. ఎందుకుంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ ప్రభుత్వానికి విజయాలకంటే ఎదురుదెబ్బలే ఎక్కువ. ముఖ్యంగా కోర్టుల్లో తగిలినన్ని దెబ్బలు ఏ ప్రభుత్వానికి తగలలేదన్నది ఒక టాక్. దీంతో కొన్ని విషయాల్లో రూటు మార్చాలని అధికార పార్టీ డిసైడ్ అయిందట. ప్రతిపక్షాల కామెంట్లను తిప్పి కొట్టడంలో మరింత దూకుడు ప్రదర్శించాలని అనుకుంటుందట. ఇంతకీ ఆ రూట్ ఏంటి? ఆ దూకుడేంటి? ఆ స్ట్రాటజీ ఏంటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..