గులాబీ పార్టీ గ్రేటర్ వ్యూహాన్ని గ్రేటెస్టుగా రచిస్తోంది. అనుకోని ఉపద్రవంలా వచ్చి పడిన వరదల్ని అంచనా వేస్తూ ముందుకు సాగుతోంది. భారీ వర్షాలు, వరదతో నష్టపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఇంటికి పదివేలు రూపాయలు ఇస్తోంది. త్వరలో రాబోతున్న గ్రేటర్ ఎన్నికల్లో సింపతిని పొందేందుకు వరదను వాడుకుంటుందన్న ప్రచారాల నడుమ టీఆర్ఎస్ అగ్రనేతలే నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఊరూవాడా కలియతిరుగుతూ.. వరద బాధితులకు భరోసా ఇస్ుత ముందుకు సాగుతున్నారు. మరి గ్రేటర్ ఎలక్షన్స్‌లో ఈ గేమ్ వర్కవుట్ అవుతుందా? గ్రేటర్ ప్లాన్ పట్టాలెక్కిస్తుందా?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..