Marriage: పెళ్ళిచూపులా...? చోద్యమా...?
Marriage: పెళ్లిచూపులు అనగానే అమ్మాయిల్లో బుగ్గలు ఎర్రబడి సిగ్గు, కొంచం బిడియం ప్రస్ఫుటంగా కనపడేవి...
Marriage: ఎలాగైనా ఇదివరకటి రోజులే వేరండి...! పెళ్లిచూపులు అనగానే అమ్మాయిల్లో బుగ్గలు ఎర్రబడి సిగ్గు, కొంచం బిడియం ప్రస్ఫుటంగా కనపడేవి. కానీ ఇప్పుడో సీన్ రివర్స్ అయ్యింది. అమ్మాయిలూ, అమ్మాయి తల్లి మాత్రమే ప్రధాన పాత్రధారులు. ఇక పెళ్ళిచూపులకి అర్థమేముంటుందండి? అమ్మాయి తండ్రి మాత్రం అంతేగా. వివాహము అంటే కట్టు, బొట్టు, సంప్రదాయం, సిగ్గు, బిడియం. వీటివల్ల కదా అమ్మాయిల్లో అందం పెల్లుబుకేది.
అందం పెల్లుబుకడమే కాదు, మామూలుగా కంటే కూడా అందం ద్విగుణీకృతం అవుతుంది. ఇది అక్షర సత్యం. ఎవ్వరు ఈ నిజాన్ని త్రోసిపుచ్చలేరు. కానీ దురదృష్టవశాత్తు కాలం మారిందేమో! మనం చూస్తుండగానే ఆడపిల్లల్లో మార్పులు ఇట్టే వచ్చేస్తున్నాయి. అంతేలే కలియుగం కదా! మరిన్ని వివరాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.