అంతర్రాష్ట్ర సరిహద్దులు కొందరికి ఆదాయ వనరులుగా మారుతున్నాయి. చెక్‌పోస్టు సిబ్బందికి, పోలీసులకు కరోనా సీజన్‌లోనూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుగా ఉన్న చిత్తూరు జిల్లాలో బోర్డర్ ప్రాంతాలలో దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలున్నాయ్. కోవిడ్ కారణంగా అంతర్రాష్ట్ర రవాణాపైన, మనుషుల రాకపోకలపైన ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆంక్షలతో ప్రజలు సరిహద్దులు దాటడం కష్టంగా మారుతోంది. కానీ బోర్డర్‌లో ఉన్న పోలీసులు, చెక్‌పోస్టు సిబ్బందికి చేతులు తడిపితే రవాణా సులభతరంగా మారుతోందట.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..