Kannada Cinema Industry: కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా

Kannada Cinema Industry: కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా.

Update: 2020-09-05 11:44 GMT
Kannada Cinema Industry: కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా
  • whatsapp icon

Kannada Cinema Industry: కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు. పోలీసుల విచారణలో పలువురు దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కో ఒక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అయితే, ఈ కేసులో నార్కోటిక్ డిపార్టుమెంటు ఓకే అడుగు ముందుకు వేసి హీరొయిన్ రాగిణి ఇంట్లో సోదాలు నిర్వహించింది.


Full View


Tags:    

Similar News