అమ్మాయిల పెళ్లిళ్ల విషయంలో జడత్వం ఇందువల్లే ఏర్పడిందా?

Marriage: మనం రామాయణానికి వారసులం. ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మతల్లి ఎదుర్కొని ఎన్నో విషయాలలో మానవ జీవితం...

Update: 2022-03-26 08:22 GMT

అమ్మాయిల పెళ్లిళ్ల విషయంలో జడత్వం ఇందువల్లే ఏర్పడిందా?

Marriage: మనం రామాయణానికి వారసులం. ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మతల్లి ఎదుర్కొని ఎన్నో విషయాలలో మానవ జీవితం వడ్డించిన విస్తరి కాదు అని నిరూపించింది ఆ మహాతల్లి. కానీ ఈరోజుల్లో స్నేహితుల ప్రభావం కావచ్చు, Social Media కావచ్చు, మానసికంగా బలంగా ఉండలేని కారణం అయ్యి ఉండొచ్చు, కొంతమంది యువత వారికి వారే ముళ్లబాటని పరుచుకుంటున్నారు. ఇది ఒకరకంగా దుష్పరిణామం. అందుకే భారత భాగవతాదుల గురించి పెద్దలకి తెలిసుండాలి అలాగే పిల్లలకి యుక్త వయసు వచ్చిన దగ్గిర నుంచి ఇలాంటి పురాణేతి ఇతిహాసాల గురించి కధలు కధలుగా చెప్తూనే ఉండాలి.

అప్పుడు వాళ్లలో మానసిక ధైర్యం, ఉత్సాహం వాటంతటవే పెల్లుబుకుతాయి. ఒక వయసు రాగానే వారికి కూడా అర్ధమవుతుంది. సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఆకళింపు చేసుకోవాలి అని. కానీ మన దురదృష్టం ఏంటంటే పెద్దలకి ఈ విషయాలు తెలియదు, ఒకవేళ తెలిసినా ఆచరింపచేసే ఓపిక లేదు, ఒకవేళ చెప్పినా వినే తీరు ఈ సమాజంలోనూ, యువతలోనూ లేదు. ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.

Full View


Tags:    

Similar News