Marriage: పెళ్లి పెటాకులు కావడానికి ఇది కూడా ఒక కారణమా...?
Marriage: వివాహము అనేసరికి ఎన్నో క్రతువులు ఉంటాయి. మన శాస్త్రం కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడింది...
Marriage: వివాహము అనేసరికి ఎన్నో క్రతువులు ఉంటాయి. మన శాస్త్రం కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడింది. ఎందువల్లనంటే ప్రతి క్రతువుకి అర్ధం ఉంటుంది. ప్రతి క్రతువు కూడా చాలా శ్రద్ధగా వధువు మరియు వరుడు ఆచరించి తీరాలి. బ్రహ్మగారు దగ్గరుండి ప్రతి మంత్రానికి అర్ధం చెప్తూ ఆచరింపచెయ్యాలి. ఇలా చేస్తే ఆ జంట పొందేటటువంటి అభ్యున్నతి అంతా ఇంతా అని చెప్పలేము. కానీ ఈరోజుల్లో పెళ్లిళ్లు తూతూ మంత్రంగా సాగిపోతున్నాయి. పెళ్లిళ్లు కూడా అలాగే పెటాకులవుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ముందు చెయ్యవలసిన రీతిలో చేసామో లేదు గుర్తు ఉండదు, చెప్పేవారు ఉండరు అలాగే క్రతువుల మీద అంత శ్రద్ధా ఉండదు. కారణం ఇది అని ఎవ్వరు ఒప్పుకోరు.
ఇది నిజం. పెళ్లి జరిగే జంట యొక్క అభ్యున్నతి ముందుగా ఆచరించే క్రతువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది నమ్మి తీరవలసిన సత్యం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెద్దలు నేర్చుకుని, శ్రద్ధగా ఆచరిస్తే బాగుంటుంది అని మా విశ్వాసం. ఇలాంటి మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.