Marriage: అబ్బాయిల పెళ్లిళ్ల విషయంలో నిజంగా ఇన్ని కష్టాలా?
Marriage: ఉమ్మడి కుటుంబాలవల్ల కలిగే లాభాలు ఇన్ని అన్ని కాదు...
Marriage: ఉమ్మడి కుటుంబాలవల్ల కలిగే లాభాలు ఇన్ని అన్ని కాదు. కానీ ఈరోజుల్లో కాపురాలు విచ్చిన్నమవటానికి లేదా వేరు కాపురాలుగా విడిపోవడానికి కారణం ప్రధానంగా తల్లులే. ఇది ముమ్మాటికీ నిజం. కొంతమంది తల్లులే తమ కూతుళ్ళకి వరుణ్ణి ఎంచుకునే అధికారం తమంతతామే తీసేసుకున్నారు. శాస్త్రం ప్రకారం వరుణ్ణి ఎంచే ప్రధాన కర్తవ్యం తండ్రిదే. కానీ ఈరోజుల్లో ప్రధానపాత్ర తల్లిదే.
అబ్బాయికి తల్లితండ్రులు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా వేరు కాపురం పెట్టించాలి లేదా వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలేయాలి. ఇదీ ఇప్పుడు జరుగుతున్న పెళ్లి చూపులు, సంప్రదింపులు. వాళ్లొక Dustbins. వాళ్ళని పట్టించుకోవలసిన అవసరం అమ్మాయికి లేదు. ఎందుకంటే నా ఇంట్లో అతి గారాబంగా పెరిగింది. ఒక్క పనీ చెయ్యలేదు, చెయ్యదు కూడా. ఇక అక్కడ చాలా ఇబ్బంది పడుతుందేమో! ఎందుకైనా మంచిది వేరు కాపురం పెట్టించేస్తే ఇక ఈ దిగులు ఉండదు కదా?.........
ఇక ఇలాంటి ఆలోచనలు ఉన్న తల్లుల్ని, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలని, ఈ వివాహ వ్యవస్థని ఆ దేవుడే కాపాడాలి. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.