బీటెక్ రవి రాజీనామా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిందా?

Update: 2020-08-14 08:44 GMT
బీటెక్ రవి రాజీనామా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిందా?
  • whatsapp icon

ఒక్కడు చేసిన పని.. పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆయన ఎవరిని ఢీ కొట్టాలనుకున్నారు? తెలుగుదేశానికి చెందిన ఓ ఎమ్మెల్సీ అనూహ్యంగా ప్రయోగించిన రాజీనామా అస్త్రం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఎమ్మెల్సీ తీసుకున్న నిర్ణయంతో పార్టీలో పెద్ద తలకాయలు పదవులకు ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందట. అందుకే సంబంధిత ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్‌కు పంపకుండా ఆగిపోయారని పొలిటికల్‌ సర్కిల్‌లో అనుకుంటున్నారు. ఆ ఎమ్మెల్సీ రాజీనామాస్త్రంతో పార్టీ పెద్దల తలలు పట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ ఏంటా వ్యవహారం. అసలు ఎందుకు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు? తెర వెనుక జరిగిన అసలు కథేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News