కమలంతో కయ్యానికి సై అంటున్నారా? ఆ వర్గం ఎందుకలా మనసు మార్చుకుంది. ఆ పార్టీకి హిందూ సంస్కృతే ఆయువు. హిందూ భావజాలం ఉన్న సమాజాన్ని ఆ పార్టీ గౌరవిస్తామని గొప్పగా, బహిరంగంగానే చెబుతోంది. హిందూయిజం తమ హక్కంటూ దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేసుకుంటుంది. అలాంటి పార్టీ తెలంగాణలో ఆ సంస్కృతిని కాపాడే ఓ సామాజికవర్గాన్ని పట్టించుకోవట్లేదట. ఆ మాటకొస్తే పూర్తిగా పక్కనపెట్టిందట. దీంతో ఆ సామాజికవర్గం ఆ పార్టీపై కాస్త కోపంగానే ఉందట. అంతబలమైన సామాజిక వర్గాన్ని పక్కన బెట్టిన ఆ పార్టీ ఏది? ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..