Intercast Marriages: కులాంతర వివాహాలు చేసుకుంటే పితృకార్యాలకు పనికొస్తారా?
Intercast Marriages: ఎదో మాయ కమ్మేసినట్టు ప్రేమించడం. కులం తెలియదు, గోత్రం తెలియదు, కులాంతర వివాహం చేసుకోవడం...
Intercast Marriages: ఎదో మాయ కమ్మేసినట్టు ప్రేమించడం. కులం తెలియదు, గోత్రం తెలియదు, కులాంతర వివాహం చేసుకోవడం. తీరా చేసుకున్నాక నాలుక కరుచుకోవడం. ఏం లాభం? అంతా జరిగిపోయింది. ఇక వారి జీవితం వారిదే. తరువాత ఒక్కొక్కటి అనుభవంలోకి వచ్చినా ఉపయోగం లేదు. ఎవరూ సహకరించారు. అంతా అయిపొయింది. జీవితకాలం వృధా. మా ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఇంకెన్ని చూడాలో? తరువాత వచ్చే పరిణామాల్ని ఎదుర్కోవాలంటే పెద్దల సహకారం అవసరం.
పెద్దలు తమ మనసుని చంపుకుని వివాహం చేశారు. మళ్ళీ ఇప్పుడు వారికి అండగా ఉండాల్సిందే. తప్పదు. తల్లితండ్రులు జీవితకాలం వ్యధని అనుభవిస్తూనే ఉండాలి. తల్లితండ్రుల ఏడుపుతో మొదలయ్యింది. మరి వారి జీవితం కూడా సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్నారా? ఏమో! అందుకే అన్నారు. పెద్దలకి పురాణ ఇతిహాసాల మీద కొంచమైనా పట్టు ఉండాలి అని. ఎందుకంటే అది పిల్లలకి సంస్కారం నేర్పించడానికి పనికొస్తుంది.
ఈ విషయాల గురించి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు.