US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్‌ను ఎలా ఎన్నుకుంటారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ పోటీలో ఉన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. అయితే, అమెరికాలో ప్రెసిడెంట్‌ని ఎన్నుకోవడం అనేది అంత ఆషామాషీ ప్రక్రియ కాదు. ఈ తతంగమంతా పోలింగ్ తేదీకి ఏడాది ముందు నుంటే మొదలవుతుంది.