ఆ జిల్లా కమలం పార్టీలో గ్రూపుల లొల్లి తారా స్ధాయికి చేరుతోంది. జూనియర్ వర్సెస్ సీనియర్ ఫీలింగ్‌తో కొద్ది కాలంగా జరుగుతున్న కోల్డ్ వార్ పీక్ స్టేజీకి చేరుకుంది. జిల్లా కార్యవర్గంలో ఆయన అనుచరులను మొత్తానికి పక్కన పెట్టగా.. కొత్త పదవితో జిల్లాలో అడుగు పెట్టిన సదరు నేతకు.. చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను కలవొద్దని ఆంక్షలు పెట్టడం.. ఆ విషయం తెలిసి సదరు మాజీ ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలం కావడంతో గ్రూపుల లొల్లి తెరపైకొస్తుంది. కొత్త పదవి సదరు నేత వర్గంలో కొత్త ఊపు పెంచినా? భవిష్యత్తులో అసలేం జరుగుతుందో తెలియక సతమతం అవుతున్నారు. ఇంతకీ నిజామాబాద్ జిల్లా బీజేపీలో నడుస్తున్న కోల్డ్‌వార్ ఏంటి? కొత్త పదవితో జిల్లాకొచ్చిన నేతకు ఎదురైన పాత సమస్యలేంటి?
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..