Demolition of Telangana secretariate stopped: తెలంగాణా సచివాలయం కూల్చివేతకు హైకోర్ట్ బ్రేక్!
Demolition of Telangana secretariate stopped: వేగంగా సాగుతున్న తెలంగాణా సచివాలయం కూల్చివేత పనులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయని వచ్చిన ప్రజాప్రయోజనాల వాజ్యం పై హైకోర్టు ee ఉత్తర్వులు ఇచ్చింది.
కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణా సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలు అయిన ప్రజాప్రయోజనాల వాజ్యం పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సోమవారం వరకూ తాత్కాలికంగా సచివాలయం కూల్చివేత పనులు చేపట్తోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కూల్చివేత పనులకు బ్రేక్ పడింది.