Siddipet: దుబ్బాక నియోజకవర్గంలో యాంకర్ కత్తి కార్తీక ముందస్తు ప్రచారం
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ముందస్తు ప్రచారం ప్రారంభించారు యాంకర్ కతి కార్తిక.
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ముందస్తు ప్రచారం ప్రారంభించారు యాంకర్ కతి కార్తిక. దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగనున్న కార్తిక చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. అక్కడ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.