YS Sharmila: ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులకు కేసీఆర్ మోసం చేశారు

YS Sharmila: రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని వైఎస్సార్ ఆలోచించారు

Update: 2022-10-16 12:24 GMT
YS Sharmila Comments On CM KCR

YS Sharmila: ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులకు కేసీఆర్ మోసం చేశారు

  • whatsapp icon

YS Sharmila: రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట వైఎస్సార్ ఆలోచన చేశారన్నారు వైస్ షర్మిల. నిజామాబాద్ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలో వైస్ షర్మిల ప్రజాప్రస్ధాన యాత్రలో పాల్గొన్నారు. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్...ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.

Tags:    

Similar News