నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: ఎన్నికలు ఉననప్పుడే కేసీఆర్ కు పథకాలు గుర్తుకు వస్తాయి

Update: 2022-09-05 08:02 GMT

నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

YS Sharmila: ఎన్నికలు ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ కు పథకాలు గుర్తు వస్తాయన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లికి చేరుకున్న సందదర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. ఎనిమిదేళ్లుగా అదికారంలోకొనసాగుతున్న సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం అంటూ ఏమీ లేదని షర్మిల ఆరోపించారు.

Full View


Tags:    

Similar News