Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం

Earthquake in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు.

Update: 2024-12-04 02:55 GMT

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..

Earthquake in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. హైదరాబాద్ సహా విజయవాడలో భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 సెకన్ల పాటు ప్రకంపనలు జరిగాయి. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది.


Tags:    

Similar News