KTR: ORR,RRR మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తాం
KTR: అభివృద్ది,రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసిఆర్ మళ్లీ రావాలి
KTR: హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే..అసలు సినిమా ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజ్ డెక్కన్ హోటల్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రస్తుతం బిల్డర్స్ నుంచి 40 నుంచి 400కు కమిషన్ పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ORR,RRR మధ్యలో కొత్త హైదరాబాద్‌ను నిర్మాణం చేసి చూపిస్తామన్నారు.