K Laxman: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే తాము సిద్ధమే

K Laxman: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం

Update: 2022-07-11 02:45 GMT

K Laxman: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే తాము సిద్ధమే

K Laxman: కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. తెలంగాణాలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు లక్ష్మణ్.

Tags:    

Similar News