DS Chauhan: రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం
DS Chauhan: ఒకటి రెండు చోట్ల తప్పులు జరగవచ్చు, వారిపై చర్యలు తీసుకున్నాం
DS Chauhan: రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నా...తమపై విమర్శలు వస్తున్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ డీఎస్ చౌహన్ అన్నారు. గత సంవత్సరం కంటే ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటి వరకు 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా...83శాతం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించామన్నారు. పూర్తి పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని డీఎస్ చౌహన్ స్పష్టం చేశారు.DS Chauhan, Farmers, Grain Collection, Civil Supplies Commissioner,