Telangana Assembly Election 2023: తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్
Telangana Assembly Election 2023:వృద్ధులు, దివ్యాంగుల ఇంటికివెళ్లి.. ఓటింగ్‌ను సేకరిస్తున్న ఎన్నికల అధికారులు
Telangana Assembly Election 2023: తెలంగాణలో హోం ఓటింగ్ ప్రారంభమయ్యింది. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికివెళ్లి.. ఎన్నికల అధికారులు ఓటింగ్‌ను సేకరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేస్తున్నారు. దివ్యాంగులు, వయోవృద్దులతో ఎన్నికల సిబ్బంది హోమ్ ఓటింగ్ వేయిస్తుంది.