Vijayashanti: హస్తం చెంతకు రాములమ్మ.. రేపు కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

Vijayashanti: విజయశాంతితో మంతనాలు జరిపిన ఏఐసీసీ నాయకులు

Update: 2023-11-16 06:34 GMT

Vijayashanti: హస్తం చెంతకు రాములమ్మ.. రేపు కాంగ్రెస్‌లో చేరనున్న విజయశాంతి

Vijayashanti: విజయశాంతి రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. మెదక్ ఎంపీ స్థానంతో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. విజయశాంతితో ఏఐసీసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

Tags:    

Similar News