రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం

Weather Report: భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం

Update: 2022-09-06 09:12 GMT

రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం

Weather Report: తూర్పు, మధ్య బంగాళాఖాతంలో రేపు వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ తెలంగాణలో 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

Tags:    

Similar News