Vaddi Mohan Reddy: పసుపు బోర్డు తెచ్చినట్టు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తాం
Vaddi Mohan Reddy: బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు
Vaddi Mohan Reddy: పసుపు బోర్డు తీసుకవచ్చినట్లుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తామని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడటానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కారణం కాగా, ఎమ్మెల్యే షకీల్ హామీ ఇచ్చి ప్రారంభం చేయలేక పోయారన్నారు. బోధన్ లో అభివృద్ధి కుంటుపడిందని, బీఆర్ఎస్ నేతలు ఇష్టరాజ్యంగా వ్యవహారస్తూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకవచ్చి పూర్వ వైభవం తీసుకవస్తామన్న బీజేపీ బోధన్ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి.