తెలంగాణ ప్రతిపాదనలు ఒక్కటి కూడా బడ్జెట్‌లో లేవు: ఉత్తమ్

*కేంద్ర బడ్జెట్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల బడ్జెట్‌లానే ఉంది: ఉత్తమ్ *బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ *బీజేపీ ఎంపీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు: ఉత్తమ్

Update: 2021-02-01 10:36 GMT

Uttam Kumar Reddy 

కేంద్ర బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల బడ్జెట్‌లానే ఉందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ విమర్శించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్ కేవలం ఐదు రాష్ట్రాలకు కేటాయించడం దారుణమన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందన్న ఉత్తమ్.. బీజేపీ ఎంపీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు.


Tags:    

Similar News