Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు
Uppal Stadium: స్టేడియం వద్ద 1500 పోలీసులతో భద్రత
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో హైదరాబాద్, రాజస్థాన్ మధ్య ఐపీఎల్ పోరు జరగనుంది. ఈ మేరకు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. సుమారు 1500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్ సందర్భంగా మెట్రో సర్వీసుల సంఖ్యను కూడా పెంచారు. అలాగే నగరం నలువైపుల నుంచి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది.