Nirmala Sitharaman: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు
Nirmala Sitharaman: బీఆర్ఎస్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్
Nirmala Sitharaman: బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఫైర్ అయ్యారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు.