మాజీ సీఎం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

KCR: మాజీ సీఎం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Update: 2024-06-27 07:02 GMT

మాజీ సీఎం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

KCR: మాజీ సీఎం కేసీఆర్‌ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటు చేశారని కేసీఆర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణ చేస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వయిరీ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించవచ్చని సూచించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

Tags:    

Similar News