Balka Suman: రాజకీయ నేతల కుటుంబసభ్యులను కించపరచడం సరికాదు

Balka Suman: *బీజేపీ నేతలు పద్దతి మార్చుకోవాలి *ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు, పోస్టులు పెడితే చర్యలు తప్పవు

Update: 2021-12-25 09:15 GMT

రాజకీయ నేతల కుటుంబసభ్యులను కించపరచడం సరికాదు

Balka Suman: రాజకీయ నేతల కుటుంబ సభ్యులను, పిల్లలను కించపరచడం కరెక్ట్‌ కాదని, తీన్మార్‌ మల్లన్నకు చెంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలు తగలాలని అన్నారు ఎమ్మెల్యే బాల్కసుమన్‌. ఈ వ్యాఖ్యల వెనుక తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు బాల్కసుమన్.

Tags:    

Similar News