ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం

BJP: రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌ ఆధ్వర్యంలో మీటింగ్

Update: 2022-10-08 04:00 GMT

ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం

BJP: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ కీలక సమావేశం జరుగనుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, సునిల్ బన్సల్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలు.. ప్రచారంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇంచార్జులు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశంలో బీజేపీ నేతలకు మునుగోడు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Full View
Tags:    

Similar News