Nizamabad: జీజీహెచ్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

Nizamabad: నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు.

Update: 2024-07-20 06:09 GMT

Nizamabad: జీజీహెచ్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్

Nizamabad: నిజామాబాద్ జీజీహెచ్ ఆస్పత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. మాక్లూర్ మండలం మానిక్ భండార్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితోపసాటు ఆస్పత్రి కారిడార్‌లో నిద్రించాడు. తెల్లవారుజామున నిద్రలేచే సరికి ఆ బాలుడు కన్పించలేదు.

దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.


Full View


Tags:    

Similar News