మహబూబాబాద్‌ తొర్రూర్‌ను కమ్మేసిన పొగమంచు

* తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

Update: 2022-11-05 04:26 GMT

మహబూబాబాద్‌ తొర్రూర్‌ను కమ్మేసిన పొగమంచు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పొగమంచు కమ్ముకుంది. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్తున్నారు. మంచు చక్కటి ఆహ్లాదంతో ఊటీని తలపిస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News