Thokala Srinivas Reddy: పేదల అభివృద్ధిని పట్టించుకోని బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వెయ్యాలి
Thokala Srinivas Reddy: నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
Thokala Srinivas Reddy: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శివరాంపల్లి సర్కిల్ పరిధిలో తోకల శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. పేదల అభివృద్ధిని పట్టించుకోని బీఆర్ఎస్‌కు ప్రజలు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.