Kishan Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది
Kishan Reddy: ఈ 8 ఏళ్లలో రాష్ట్రపరిధిలో రూ.1.04లక్షల కోటలతో..నూతన జాతీయ రహదారులు నిర్మించాం
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులతో రాష్ట్రం రూపురేఖలు మరిపోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్లలో తెలంగాణలో 1.04 లక్షల కోట్లతో మరో 3.700 కిలోమీటర్ల పోడవైన నూతన రహదారులు నిర్మించినట్లు తెలిపారు. ఈ నూతన రహదారులు రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్దిలో కీలకంగా మారుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర కట్టుబడి ఉందనడానికి ఈ జాతీయ రహదారులే ప్రత్యేక నిదర్శనం అన్నారు.