Ponnam Prabhakar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar: విభజన హామీల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడుదాం
Ponnam Prabhakar: విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీని కోరారు.