Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ జీవో తయారు చేసిన వ్యక్తి అరెస్ట్

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ ఫేక్ జీవో జారీ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2021-04-05 10:26 GMT
Telangana: Man held for spreading fake lockdown news

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ జీవో తయారు చేసిన వ్యక్తి అరెస్ట్

  • whatsapp icon

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ ఫేక్ జీవో జారీ చేసిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ నుంచి ఓ జీవోను డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని మార్ఫింగ్ చేశాడు చార్టెడ్ అకౌంటెడ్ శ్రీపతి సంజీవ్ కుమార్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ జీవో తో ప్రజలను ప్యానిక్ చేసే ఉద్దేశంతో జీవో ఉండడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఫేక్ న్యూస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు.

Tags:    

Similar News